Indian Navy Recruitment 2022 – Apply Online for 10+2 (B.Tech) Cadet Entry Scheme (PC) Jan 2023

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Indian Navy Recruitment 2022 – Apply Online for 10+2 (B.Tech) Cadet Entry Scheme (PC) Jan 2023

Indian Navy PC: భారత నౌకాదళం లో 10+2 బీటెక్‌ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్

ఇండియన్ నేవీ… 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్(పర్మనెంట్ కమీషన్)-జనవరి 2023 కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్(పీసీ)- జనవరి 2023

బ్రాంచి వివరాలు:

1. ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచి: 31 పోస్టులు

2. ఎడ్యుకేషన్ బ్రాంచి: 05 పోస్టులు

అర్హత: 70% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో సీనియర్ సెకండరీ పరీక్ష (10+2) ఉత్తీర్ణత. జేఈఈ(మెయిన్)-2022 ర్యాంకు సాధించి ఉండాలి. 

వయోపరిమితి: 02-01-2003 నుంచి 01-01-2006 మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులు.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 18-08-2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 28-08-2022. 

Important links

Official Notification

Official Website Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here

error: Content is protected !!