Categories: JEESTUDENTS CORNER

JEE Advanced 2022 Question Papers Released Details Here

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

JEE Advanced 2022 Question Papers Released Details Here

Related Post
JEE Advanced 2022: The Indian Institute of Technology (IIT Bombay) released the question papers of the Joint Entrance Examination (JEE Advanced 2022) for both the sessions. JEE Advanced 2022 papers one and two are available to download on the official website
JEE Advanced 2022 was held on Sunday, August 28 in two shifts; paper one between 9 am and 12 noon and paper two from 2:30 pm to 5:30 pm. The candidates who have appeared in the IIT admission test in both the sessions analysed the paper as easy. The experts also reviewed the paper as moderate and followed the pattern of JEE Advanced.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఆగ‌స్టు 28న‌ ప్రశాంతంగా ముగిసింది. భౌతికశాస్త్రం, గణితంలో ప్రశ్నలు మధ్యస్థంగా, రసాయనశాస్త్రంలో సులభంగా ఉన్నాయని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడ్డారు. మూడు సబ్జెక్టుల్లోనూ 20 శాతం ప్రశ్నలు కఠినంగా ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో కలిపి 360 (180+180) మార్కులకు పరీక్ష జరిగింది. తెలంగాణలో 14, ఏపీలో 28 కేంద్రాల్లో కలిపి దాదాపు 25 వేల మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు అంచనా.
పేపర్‌-1లో మూడు సెక్షన్లలో 54 ప్రశ్నలు వచ్చాయి. మొదటి సెక్షన్‌లో నెగిటివ్‌ మార్కులు లేవు. రెండో సెక్షన్‌లో ప్రతి రెండు తప్పులకు ఒక నెగిటివ్‌ మార్కు, మూడో సెక్షన్‌లో ప్రతి తప్పునకు ఒక నెగిటివ్‌ మార్కు కేటాయించారు. పేపర్‌-2లోనూ మూడు సెక్షన్లలో 54 ప్రశ్నలు ఉంటాయి. అయితే పేపర్‌-1 కంటే ఎక్కువ నెగిటివ్‌ మార్కులు ఉండటంతో విద్యార్థులు ఆచితూచి జవాబులు ఎంచుకోవాల్సి వచ్చింది. దీంతో ఎక్కువ సమయం వృథా అయినట్లు చెబుతున్నారు.
‘‘పేపర్‌-1 కంటే పేపర్‌-2 కొంచెం తేలికగా ఉంది. రెండింటిలోనూ సెక్షన్‌-2 మంచి మార్కులు, ర్యాంకులు సాధించేందుకు కీలకం కానుంది’’ అని శ్రీచైతన్య విద్యాసంస్థల అఖిల భారత ఐఐటీ సమన్వయకర్త ఎం.ఉమాశంకర్‌ విశ్లేషించారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 70-75 మధ్య కటాఫ్‌ మార్కులు ఉండే వీలుందన్నారు.
‘‘రెండు పేపర్లనూ విశ్లేషిస్తే రసాయనశాస్త్రం బాగా తెలిసిన విద్యార్థులకు ఎక్కువ ర్యాంకులు వచ్చే వీలుంది. గణితం బాగా చేసి ఉంటే టాప్‌ ర్యాంకులు సాధించే అవకాశం ఉంది’’ అని నానో అకాడమీ మైక్లాస్‌రూం దక్షిణ భారతదేశ హెడ్‌ కాసుల కృష్ణచైతన్య విశ్లేషించారు.
సాంకేతిక సమస్యలు..
ప్రశ్నలు చదవడం, స్క్రీన్‌ చూసే విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు విద్యార్థులు తెలిపారు. కంప్యూటర్‌ స్క్రీన్‌ వెడల్పు తక్కువగా ఉండటంతో ప్రశ్నలు, బొమ్మలు ఒకేసారి  కనిపించక మాటిమాటికీ మౌస్‌ సాయంతో స్క్రీన్‌ను ఎక్కువసార్లు స్క్రోల్‌ చేయాల్సి వచ్చిందని, దీంతో సమయం వృథా అయిందని వాపోయారు.
The JEE (Advanced) 2022 question papers are available online now:

sikkoluteachers.com

Recent Posts

JNVST 2025 class 6th Results out

JNVST 2025 class 6th Results (summer bound) out at navodaya.gov.in Javahar Navodaya vidyalaya Selection test… Read More

March 25, 2025

TG DSC 2024 QUESTION PAPERS WITH KEY DOWNLOAD

Telangana Department of School Education Released TG DSC 2024 QUESTION PAPERS WITH KEY. Here we… Read More

January 19, 2025

AP TET JULY 2024 HALLTICKETS DOWNLOAD

Ap Tet 2024 Halltickets Download ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్ష కు సంబందించిన హాల్ టిక్కెట్స్ సెప్టెంబర్ 22న… Read More

September 22, 2024

AP TET JULY 2024 MOCK TESTS

AP TET Mock Test 2024: The Government of AP, Department of School Education has released… Read More

September 18, 2024

CTET DECEMBER 2024 NOTIFICATION OUT,Apply Online

CTET DECEMBER 2024 NOTIFICATION OUT,Apply Online: The Central Board of School Education (CBSE) has released… Read More

September 17, 2024

India Post GDS 2nd Merit List 2024 Declared

India Post GDS 2nd Merit List 2024: India Post GDS 2nd Merit List 2024 Declared India… Read More

September 17, 2024

Public Services-Human Resources-Transfers and Postings of Employees-Guidelines G.O.M.S.No.90 dated 12-09-2024

Public Services-Human Resources-Transfers and Postings of Employees-Guidelines G.O.M.S.No.90 dated 12-09-2024 Public Services-Human Resources-Transfers and Postings… Read More

September 12, 2024

SSC GD CONSTABLE NOTIFICATION 2025 POSTPONED

SSC GD CONSTABLE NOTIFICATION 2025 POSTPONED SSC GD 2025 Notification Postponed: The Staff Selection Commission (SSC)… Read More

August 28, 2024

APPSC GROUP-I MAINS POSTPONED

APPSC GROUP-I MAINS POSTPONED: ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADANOTIFICATION.NO.12/2023, DATED: 08/12/2023 FOR GROUP-I SERVICESWEB… Read More

August 22, 2024

SSC JE 2024 PAPER 1 RESULTS FOR 1765 POSTS

SSC Junior Engineer (Civil / Electrical / Mechanical) Examination 2024 Download Paper 1 Result  for… Read More

August 21, 2024