PNB: PUNJAB NATIONAL BANK INVITES OFF-LINE APPLICATIONS FOR Officer (Fire-safety) and Manager (Security) 103 posts Recruitment
వివరాలు:
1. ఆఫీసర్ (ఫైర్- సేఫ్టీ)(జేఎంజీఎస్-1 గ్రేడ్): 23 పోస్టులు
2. మేనేజర్ (సెక్యూరిటీ)(ఎంఎంజీఎస్-2 గ్రేడ్): 80 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 103
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, బీఈ(ఫైర్), బీఈ, బీటెక్(ఫైర్ టెక్నాలజీ/ ఫైర్ ఇంజినీరింగ్/ సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత/ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.59, మిగతా అభ్యర్థులకు రూ.1003.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను చీఫ్ మేనేజర్ (రిక్రూట్‌మెంట్ విభాగం), హెచ్‌ఆర్‌డీ డివిజన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పొరేట్ ఆఫీస్, ప్లాట్ నెం.4, సెక్టార్ 10, ద్వారక, న్యూదిల్లీ చిరునామాకు స్పీడ్/ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.08.2022.
Important links
Official Notification | |
Application | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |