HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరివర్తన్‌ ఈసీఎస్‌ స్కాలర్‌షిప్‌

WhatsApp Group Join Now
Telegram Group Join Now

HDFC Bank Parivartan’s ECS Scholarship 2022-23 – Details Here

హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ స్కాలర్‌షిప్ – 1వ తరగతి నుండి PG ప్రోగ్రామ్‌ వరకు –  స్కాలర్షిప్: రూ.15000 – రూ.75000 వరకు.

హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 2022-23 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి కింది స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు కోరుతోంది.

1. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్‌షిప్ స్కూల్ ప్రోగ్రాం.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో 1-12 తరగతి ఉత్తీర్ణత.

స్కాలర్షిప్: 1-8వ తరగతి వరకు రూ.150007-12వ తరగతి వరకు రూ.18000 చెల్లిస్తారు.

2. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్‌షిప్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారు అర్హులు.

* 1012వ తరగతిడిప్లొమా చేస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

స్కాలర్ షిప్: డిప్లొమా వారికి రూ.20000అండర్ గ్రాడ్యుయేషన్-రూ.30000ప్రొఫెషనల్ కోర్సులురూ.50000 చెల్లిస్తారు.

3. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్షిప్ పీజీ ప్రోగ్రాం.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/ పీజీ చదువుతున్న వారు అర్హులు.

స్కాలర్‌షిప్: పీజీ కోర్సులు చేస్తున్న వారికి రూ.35000ప్రొఫెషనల్ పీజీ కోర్సులు-రూ.75000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అభ్యర్థుల కుటుంబ ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకునిసంస్థ నిబంధనల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 31.08.2022.

APPLY HERE

BUDDY4STUDY APP

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!