AP SSC 10TH CLASS ADVANCED SUPPLIMENTRY EXAMS RESULTS 2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ఆంధప్రదేశ్‌లో పదో తరగతి సప్లిమెంటరీ/బెటర్మెంట్ ఫలితాలు విడుదల అయ్యాయి. కింది లింక్స్ ద్వారా చెక్ చేసుకోండి

AP Tenth 2022 Supplementary & Betterment exams have begun

*🪷 తాజా వార్త:: పది ఫలితాలు*
► పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం (నేడు) విడుదలయ్యాయి. 
► రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. 
► 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
► టెన్త్‌  సప్లిమెంటరీకి 2,02,648 దరఖాస్తు చేయగా.. 191800 మంది పరీక్షలు రాశారు.
► బాలురులో పాసైన వారి సంఖ్య 66458 ఉత్తీర్ణతా శాతం 60.83 శాతం. 
► పాసైన బాలికల సంఖ్య 56678. ఉత్తీర్ణత శాతం 68.76 శాతం. 
► మొత్తంగా బాలికలు, బాలురు కలుపుకుని 1,23,231 మంది పాసయ్యారు. 
► అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం ఉత్తీర్ణత రాగా.. పశ్చిమగోదావరి జిల్లా అత్యల్పంగా 46.66 శాతం ఉత్తీర్ణులయ్యారు.
。・゚♡゚・。🪷。・゚♡゚・。🪷

AP SSC Advanced Supplimentary Results కొరకు ఇక్కడ క్లిక్ చేయండి – official official

AP SSC Advanced Supplimentary Results కొరకు ఇక్కడ క్లిక్ చేయండి – Sakshi sakshi

AP SSC Advanced Supplimentary Results కొరకు ఇక్కడ క్లిక్ చేయండి – Eenadu eenadu

AP SSC Advanced Supplimentary Results కొరకు ఇక్కడ క్లిక్ చేయండి -Manabadi Manabadi

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!