DSC 1998: ALL DISTRICTS DSC 1998 CANDIDATES HALLTICKET NUMBERS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
DSC 1998: ALL DISTRICTS DSC 1998 CANDIDATES HALLTICKET NUMBERS
ముఖ్య సమాచారం: DSC:1998

DSC 1998 QUALIFIED TEACHERS HALLTICKET NUMBERS

 క్వాలిఫైడ్ అభ్యర్థులు MTS టీచర్స్ గా ఆసక్తి కలిగిన వారు CSE సైట్ ద్వారా వారి విల్లింగ్ ను తెల్పే అవకాశం ఉంది. ఐతే కొంత మంది అభ్యర్థులు (25 సం.లు గడిచినందున) తమ HALL TICKETS నంబర్స్ తెలియని కారణంగా వారు తమ సమ్మతిని తెలుపుటకు అవకాశం లేదు.  
DSC:1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితా మొత్తాన్ని cse.ap.gov.in > Menu > 1998 DSC > *Reports* నందు వుంచడం జరిగింది. కావున 1998 DSC మిత్రులు జాబితా నుండి తమ హాల్ టికెట్స్ నంబర్ తెలుసుకొని తమ విల్లింగ్ లేదా నాట్-విల్లింగ్ ఆప్షన్ ఇవ్వగలరు.
Key Information: DSC:1998
 Qualified candidates who are interested as MTS teachers can express their willingness through CSE site. But some candidates (as 25 years have passed) are not able to give their consent as they do not know their HALL TICKETS numbers.
Complete list of DSC:1998 qualified candidates is placed at cse.ap.gov.in > Menu > 1998 DSC > *Reports*. So 1998 DSC friends can know their hall tickets number from the list and give their willing or not-willing option.

error: Content is protected !!