Vizag Steel Plant Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 319 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 18 దరఖాస్తులకు చివరితేది.
మొత్తం ఖాళీలు: 319
- ఫిట్టర్- 80
- టర్నర్- 10
- మెషినిస్ట్- 14
- వెల్డర్ (గ్యాస్, ఎలక్ట్రిక్)- 40
- మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్- 20
- ఎలక్ట్రీషియన్- 65
- కార్పెంటర్- 20
- మెకానిక్ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్- 10
- మెకానిక్ డీజిల్- 30
- కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్: 30
- అప్రెంటిస్ కాల వ్యవధి: ఒక సంవత్సరం
- స్టైపెండ్: ట్రేడును అనుసరించి నెలకు రూ.7700 నుంచి రూ.8050 ఉంటుంది.
- అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
- వయస్సు: 01.04.2022 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
- దరఖాస్తు ఫీజు: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 18, 2022
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ తేది: సెప్టెంబర్ 4, 2022
Official Notification | |
Official Website | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |