AP SCC 10TH CLASS ADVANCED SUPPLIMENTRY RE VALUATION &
Re COUNTING APPLICATION FORMS
పది సప్లిమెంటరీ
రీకౌంటింగ్ కు గడువు 10
ఎస్ఎస్సి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో రీ కౌంటింగ్ కోసం ఈనెల 10వ తేదీలోగా సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలని, రీ వెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ. 1000 చెల్లించాలని డీఈవో తాహెరా సుల్తానా తెలిపారు.