CUET UG -2022 PHASE 5 ADMIT CARDS RELEASED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
CUET UG -2022 PHASE 5 ADMIT CARDS RELEASED

ముందస్తు సమాచారం లేకుండా పరీక్ష తేదీలను మార్పు చేయడం.. ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రాలను మార్చడం, అవి తమ నివాసాలకు చాలా దూరంగా ఉండటం.. మళ్లీ రాసే అవకాశం ఉంటుందా అనే విషయమై స్పష్టత లేకపోవడం.. వంటి పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాల ఉమ్మడి ప్రవేశపరీక్ష (సీయూఈటీ-యూజీ) అభ్యర్థులు ఆగస్టు 18న‌ ఆందోళనకు లోనయ్యారు. ఈమేరకు సీఈయూటీ నాలుగో విడతలో రెండో రోజు పరీక్ష సందర్భంగా పలుచోట్ల విద్యార్థులు గందరగోళానికి లోనయ్యారు. నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు హాజరు కాలేకపోవడం వంటి కారణాలతో కొందరు పరీక్షలు రాయలేకపోయారు. చాలామందికి ఆగస్టు 30న రాసేందుకు తేదీని కేటాయించగా.. వారి పరీక్ష ముందుకు (ఆగస్టు 18కి) జరపడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ విషయమై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని వారంతా చెబుతున్నారు.

Release of Admit Cards for Phase 5 of Common University Entrance Test [CUET (UG)-2022] Examination to be held on 21, 22, and 23 August 2022 –Reg – CLICK HERE
Published on 18/08/2022
Conduct of the Phase 4 of Common University Entrance Examination CUET (UG) – 2022 – Reg. –CLICK HERE
Published on 17/08/2022

error: Content is protected !!