డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి గడువును పొడిగించినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు ఆగస్టు 18న ఓ ప్రకటనలో తెలిపాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి ఆగస్టు 30 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు ఇతర వివరాలను www.braouonline.in ద్వారా తెలుసుకోవచ్చని లేదా 7382929570/580/590/600, 04023680290/291/294/295నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
BRAOU PG,UG: ADMISSIONS DATE EXTENDED
BRAOU PG,UG: ADMISSIONS DATE EXTENDED
పూర్తి సమాచారం కోసం: క్లిక్ చేయండి
You might also check these ralated posts.....