పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ… ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ఫీల్డ్‌మెన్: 02 పోస్టులు
అర్హత: హార్టికల్చర్‌లో డిప్లొమా.
జీత భత్యాలు: నెలకు రూ.18500.
ఇంటర్వ్యూ తేదీ: 29-08-2022.
వేదిక: డా.వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పరిపాలనా కార్యాలయం, వెంకటరామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా.
DOWNLOAD FULL NOTIFICATION
👇👇👇👇👇👇👇👇👇👇👇
Walk in Interview for Fieldmen posts at Horticultural Research Station, Venkataramannagudem