CANARA BANK RECRUITMENT 2022 apply online
I ) GENERAL RECRUITMENT PROJECT 2022-23/02
II ) SPECIAL RECRUITMENT DRIVE 2022-23(BACKLOG- SC,ST & OBC)
CANARA BANK SECURITIES LTD. (CBSL), engaged in the business of stock broking and
depository participants (a wholly owned subsidiary of CANARA BANK, a leading Public-Sector
Bank) invites application, from the eligible candidates, for selection for the following
posts:
I) GENERAL RECRUITMENT PROJECT 2022-23/02
1. Deputy Manager(1) –Company Secretary-1 (Mumbai)
2. Assistant Manager(5)–Backoffice-Compliance/Reporting- 1 (Mumbai),
Institutional Dealer-1(Mumbai), Surveillance-1(Mumbai),IT-Database
Admin-1(Mumbai), Back Office-Dp Operations-1(Bengaluru)
3. Junior Officer on Contract(4)–kyc-1,Backoffice-Settlement Process /
Reporting-1(Mumbai), Retail Dealer-2(Mumbai)
Eligible candidates are requested to apply in the prescribed application available in our
company’s website www.canmoney.in.
“Please read this advertisement carefully and ensure your eligibility before
submitting the application. Candidates who do not have the desired Educational
Qualification and Experience need not apply”
ముంబయిలోని కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్… కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
జనరల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ 2022-23/ 02:
1. డిప్యూటీ మేనేజర్(కంపెనీ సెక్రటరీ): 01 పోస్టు
2. అసిస్టెంట్ మేనేజర్(బ్యాక్ ఆఫీస్ కంప్లయన్స్, ఇనిస్టిట్యూషనల్ డీలర్, సర్వైలెన్స్): 03 పోస్టులు
3. జూనియర్ ఆఫీసర్ (కేవైసీ, బ్యాక్ ఆఫీస్- సెటిల్మెంట్, రిటైల్ డీలర్): 04 పోస్టులు
4. అసిస్టెంట్ మేనేజర్- ఐటీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్: 01 పోస్టు
5. అసిస్టెంట్ మేనేజర్ బ్యాక్ ఆఫీస్: 01 పోస్టు
స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2022-23:
1. జూనియర్ ఆఫీసర్ కేవైసీ/ బ్యాక్ ఆఫీస్: 2 పోస్టులు
2. జూనియర్ ఆఫీసర్ కేవైసీ/ రిటైల్/ బ్యాక్ ఆఫీస్: 02 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 14
అర్హత: డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, సెక్యూరిటీస్ మార్కెట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, ఎన్‌ఐఎస్‌ఎం/ ఎన్‌సీఎఫ్‌ఎం సర్టిఫికేషన్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
పని ప్రదేశం: ముంబయి, బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జనరల్ మేనేజర్, హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్, కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్, 7వ అంతస్తు, నారిమన్ పాయింట్, ముంబయి చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 05.09.2022.