IIOPR : ANDHRAPRADESH RECRUITMENT FOR FILLINGUP VARIOUS POSTS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
IIOPR : ANDHRAPRADESH RECRUITMENT FOR FILLINGUP VARIOUS POSTS Walk-In-Interview for the post of Senior Research Fellow in various NMEO-OP Projects during 9th to 22nd Sept, 2022 at ICAR-IIOPR, Pedavegi, West Godavari Dt., Andhra Pradesh

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐకార్‌ ఆధ్వర్యంలోని పశ్చిమగోదావరి-ఏపీకు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రిసెర్చ్‌(ఐఐఓపీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు…
* మొత్తం ఖాళీలు: 10
* సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో.
విభాగాలు: అగ్రికల్చర్‌/ బయోటెక్నాలజీ/ హార్టికల్చర్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ ఉత్తీర్ణత. నెట్‌ పరీక్ష అర్హత సాధించాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.31000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ తేది: 22.09.2022.

error: Content is protected !!