AAI Recruitment 2022: Application invited for 156 vacancies, APPLY ONLINE

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Airports Authority of India (AAI) has invited applications from eligible candidates who are domicile in Tamil Nadu, Andhra Pradesh, Telangana, Karnataka, Kerala, Pondicherry and Lakshadweep islands to fill up the following posts at various airports in the given states in Southern Region.

Interested and eligible candidates can apply for the below-mentioned posts through the online mode at the official website i.e., www. aai.aero under the tab “CAREERS ” on or before 30.09.2022.

AAI: ఏఏఐ, సదరన్‌ రీజియన్‌లో 156 జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా…  ఏఏఐ సదరన్‌ రీజియన్‌ పరిధిలోని వివిధ విమానాశ్రయాలలో కింది పోస్టుల భర్తీకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్) ఎన్‌ఈ-4: 132 పోస్టులు

2. జూనియర్ అసిస్టెంట్(ఆఫీస్) ఎన్‌ఈ -4: 10 పోస్టులు

3. సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్‌) ఎన్‌ఈ -6: 13 పోస్టులు

4. సీనియర్ అసిస్టెంట్(అధికారిక భాష) ఎన్‌ఈ-6: 01 పోస్టు

మొత్తం ఖాళీల సంఖ్య: 156.

అర్హత: పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 25/08/2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.31000-92000, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.36000-110000 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), వైద్య, శారీరక దారుఢ్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, డ్రైవింగ్ పరీక్ష తదితరాల ఆధారంగా.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష కేంద్రాలు: చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, విజయవాడ.

దరఖాస్తు రుసుము: రూ.1000.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 01-09-2022.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 30.09.2022.

Notification Click Here
Official Website CLICK HERE
JOIN WHATSAPP Click Here
Join Telegram Channel Click Here


Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!