APIIC GUNTUR:INVITES APPLICATIONS FOR VARIOUS POSTS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

APIIC invites applications from qualified and experienced candidate for the post of 01 (one) Chief Technology Officer on Contract basis for 03 (three) years & for the post of 01 (one) Human Resource Consultant on Contract basis for 01 (One) year at its Head Office in Mangalagiri, Guntur district.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐఐసీ) ప్రధాన కార్యాలయం… కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్: 01 పోస్టు

2. హ్యూమన్ రిసోర్స్ కన్సల్టెంట్: 01 పోస్టు

అర్హత: బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ(కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), డిగ్రీ, పీజీ(హ్యూమన్ రిసోర్సెస్, బిజినెస్/ ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

వయస్సు: అభ్యర్థి 30.11.1972 నుంచి 30.11.1992 మధ్య జన్మించి ఉండాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29.08.2022.

Job Location: Location-Mangalagiri
Company: Company – APIIC

error: Content is protected !!