DSC 1998 CERTIFICATE VERIFICATION SCHEDULE,DATES,DUCUMENTS,PROCESS @VIZIANAGARAM
DSC 1998 CERTIFICATE VERIFICATION SCHEDULE,DATES,DSC 1998 CERTIFICATE VERIFICATION VENUES,DSC 1998 CERTIFICATE VERIFICATION IMPORTANT DOCUMENTS,SC 1998 CERTIFICATE VERIFICATION SELECTION LISTS,SC 1998 CERTIFICATE VERIFICATION ONLINE WILLING CANDIDATES,
PRESS NOTE
జిల్లా లో AP DSC-1998 నకు సంభందించిన SGT POST ల నియామకాలలో INTERVIEW కి హాజరు అయ్యి పోస్ట్ రాలేని అబ్యార్థులలో అర్హత గలిగి CONTRACT పద్ధతిలో కనీస వేతనం పై పని చేయుటకు ONLINE లో అంగీకారము తెలిపిన 575 మంది అభ్యర్థులు దిగువ తెలిపిన అర్హత దృవ పత్రాలు తో తే:06.10.2022 మరియు 07.10.2022 ది న ఉదయం 9.00 గం. లకు మున్సిపల్ హై స్కూల్, కంటోన్మెంట్
విజయనగరం నందు జరుపు దృవ పాత్రల పరిశీలనకు తప్పక హాజరు కావలెను.
దృవ పాత్రల పరిశీలనకు తప్పక హాజరుకావలిసిన 575 మంది అబ్యర్థులు వివరములు https://sites.google.com/site/deovizianagaram/ లో పొందుపరచడమైనది.
DSC 1998 CERTIFICATE VERIFICATION SCHEDULE
DSC 1998 CERTIFICATE VERIFICATION IMORTANT DOCUMENTS
ఈ దిగువ తెలిపిన సర్టిఫికెట్స్ దృవ పత్రల పరిశీలనకు తీసుకురవాలిసిన
సర్టిఫికెట్స్(ORGINALS) – AADHAR CARD
1. DSC INTRVIEW LETTER
2. PASSPORT SIZE PHOTOS(03)
3. ONLINE REFERENCE NUMBER / XEROX COPY
4. HALLTICKET/RANK CARD
5. COMMINITY CERTIFICATE(BC/SC/ST)
6. ACADEMIC QUALIFICATION CERIFICATES (SSC/ INTERMIDATE/DEGREE/
PG/OTHERS)
7. TECHNICAL QUALIFICATIONS(DEd./B.Ed.)
8. STUDY CERTICATES/RESIDENCY CERTIFICATES
AGENCY AREA CERTIFICATE(IF APPLICABLE)
10.EXPERIENCE CERIFICATE /PHC CERIFICATES (IF APPLICABLE)
DSC 1998 CERTIFICATE VERIFICATION XEROX SETS
ALL CERTIFICATES SHOULD BE SUBMITTED IN 3 SETS (SELF ATTESTED)
COPIES