AP BRAGCET 2024-25 NOTIFICATION FOR CLASS-V,INTER -Ist year ADMISSIONS : Dr BR Ambedkar gurukula common entrance test 2024 25 per admission into class 5 and inter 1st year notification press note released by the Andhra Pradesh social welfare residential education institution society.
Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(APSWREIS) తాడేపల్లి, గుంటూరు జిల్లా 2024-25 విద్యా సంవత్సరమునకు 5వ తరగతి మరియు
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశము కొరకు ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2024-25
విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీషు మాధ్యమం) మరియు ఇంటర్మీడియట్ మొదటి
సంవత్సరం ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను తేది
25-01-2024 నుండి 23-02-2024 వరకు https://apbragcet.apcfss.in (5వ తరగతి
మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం) ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. ఇతర సమాచారం.
కొరకు https://apbragcet.apcfss.in సైట్ను సందర్శించగలరు. Dr. B.R. అంబేడ్కర్
గురుకుల విద్యాలయాల సమన్వయ అధికారులను (District Coordinators) లేదా ఏదైనా
Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల ప్రధానాచార్యులను (Principals) గాని సంప్రదించగలరు.
ప్రవేశ పరీక్ష తేది: 10-03-2024 – 5th Class from: 10.00 AM to 12.00 Noon.
10-03-2024 – Junior Intermediate from 2.00 PM to 4.30 PM.
సం/- కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ