APPSC GROUP-1 APPLICATION SUBMISSION DATE EXTENDED: ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION:VIJAYAWADA
WEB NOTE FOR EXTENSION OF LAST DATE FOR SUBMISSION OF APPLICATIONS
TO DIRECT RECRUITMENT TO THE POST OF GROUP-I
SERVICES.
EXTENSION OF LAST DATE FOR SUBMISSION OF APPLICATIONS
TO DIRECT RECRUITMENT TO THE POST OF GROUP-I
SERVICES.NOTIFICATION NO.12/2023, Dated: 08/12/2023
(GENERAL/LIMITEDRECRUITMENT)
In view of requests from the Group.I aspirants/applicants, the
Commission hereby decided to extend the last date for submission of
online applications for various posts under Group-I services vide
Notification No.12/2023 Dated: 08/12/2023 up to 28/01/2024 up to
midnight. There shall be no further extension.
It may be noted that there will be no change in the Exam
(Screening Test / Preliminary test) date i,e., on 17.03.2024.
The desirable candidates may apply through online on
Commission’s website i.e., https://psc.ap.gov.in.
Place: Vijayawada
Date:23/01/2024
Sd/-
SECRETARY
ఏపీపీఎస్సీ గ్రూప్-1 దరఖాస్తుల గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 సర్వీస్ నియామక దరఖాస్తు గడువు తేదీని పొడిగించినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. గతంలో నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా జనవరి 21వ తేదీనే చివరి తేదీ కాగా.. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువు పెంచామన్నారు. మార్చి 17వ తేదీన నిర్వహించే ప్రాథమిక పరీక్షలో ఎటువంటి మార్పు లేదన్నారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 28వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో 81 ఖాళీలు భర్తీ కానున్నాయి.
దరఖాస్తుల సవరణకు అవకాశం
గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్ చేసుకొనేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఎడిట్ ఆప్షన్‌ను అందుబాటులో పొందుపరిచింది. వివరాలు తప్పుగా నమోదు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తప్పులు సరి చేసుకోవాలని తెలిపింది.
CLICK HERE TO APPLY APPSC GROUP-1 ONLINE