Mis conception Poster View and Submit Feedback in School Attendance APP: Teacher attendance App నందు Mis conception పోస్టర్ ను వీక్షించుట మరియు ప్రశ్నలను పూర్తి చేయుట గురించి.
☛ ముందుగా Teacher attendance App నందు Mis conception poster Icon మీద క్లిక్ చెయ్యండి
CBA – 1
CBA – 2
CBA – 3 అని వస్తాయి.
☛CBA – 1 మీద క్లిక్ చేసి టీచర్ details ఫిల్ చేస్తే మీకు అక్కడ ఒక వీడియో ఆప్షన్ కనపడుతుంది దాని పై క్లిక్ చేస్తే ఒక డాక్యుమెంట్ కనపడుతుంది. దానిని చదివి క్రింద ఉన్న బటన్ నీ క్లిక్ చెయ్యండి
☛ CBA – 2 మీద క్లిక్ చేసి – వీడియో – డాక్యుమెంట్ చదవండి
☛CBA – 3 మీద క్లిక్ చేసి – వీడియో – డాక్యుమెంట్ చదవండి
☛ ఇప్పుడు మీకు 3 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావలి కనపడుతుంది. ఆ ప్రశ్నలకు సమాధానాలు మార్క్ చేసి సబ్మిట్ కొడితే Mis conception poster పూర్తి అయినట్లే.