APGLI NEW POLICY_CFMS ID_NEW GUIDELINES

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

APGLI NEW POLICY_CFMS ID_NEW GUIDELINES 

All District APGLI Directors have been informed that as correspondence is going on with the government regarding the use of CFMS ID as policy number without a unique policy number for APGLI to stop the practice of physical policy files and bring digital file system, they can temporarily stop issuing all fresh policies including village and ward secretariat employees. It is mandated that fresh policies can be issued only after relevant orders are issued by the Directorate of Insurance

File No.FIN04-13/11/2022-GENERAL SEC-DOID
ప్రభుత్వ బీమా శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
అమరావతి, ఇబ్రహీంపట్నం, విజయవాడ

మెమో నెం. FIN 0 04-13/11/2022-GEN SEC – 1740183 తేది: 07/11/2022

విషయము : బీమా నిర్దేశాలయము సాధారణ విభాగము – కొత్త పాలసీలు జారీ
చేయుటలో సూచనలు – గురించి.
<<>>
పై విషయము పురస్కరించుకొని అన్నీ జిల్లా బీమాధికారుల వారికి తెలియచేయునది ఏమనగా, ఫిజికల్ పాలసీ
ఫైల్స్ పద్ధతిని ఆపివేసి, డిజిటల్ ఫైల్ విధానం తీసుకురావడానికి APGLI కి ప్రత్యేకమైన పాలసీ సంఖ్య లేకుండా CFMS
ID నే పాలసీ సంఖ్యగా ఉపయోగించడం గురించి ప్రభుత్వంతో కరస్పాండెన్స్ జరుగుతున్నందున, గ్రామ, వార్డు సచివాలయ
ఉద్యోగుల తో సహా అన్ని ఫ్రెష్ పాలసీల జారీనీ తాత్కాలికంగా నిలిపివేయగలరు. ఫ్రెష్ పాలసీలు బీమా నిర్దేశాలయం నుండి
సంబందిత ఉత్తర్వులు జారీ అయిన అనంతరం మాత్రమే జారీచేయగలరని ఆదేశించడమైనది.
Srinivas Reddy
బీమా సంచాలకులు

జిల్లా బీమాధికారి,
జిల్లా బీమా కార్యాలయము,
శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ప్రకాశము, నెల్లూరు,
కర్నూలు, అనంతపురము, కడప మరియు చిత్తూరు.

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!