Admission of In-service PETs into B.P.Ed. Course in Colleges of Physical Education during the academic year 2022-23to 2023-24 – Applications from the eligible PETs,PRESS NOTE OF DEO GUNTUR

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Admission of In-service PETs into B.P.Ed. Course in Colleges of Physical Education during the academic year 2022-23to 2023-24 – Applications from the eligible PETs,PRESS NOTE OF DEO GUNTUR

PRESS NOTE
శ్రీయుత సంచాలకులు, పాఠశాల విద్యా, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారు పాఠశాలలో
విధులు నిర్వహించుచున్న వ్యాయామోపాధ్యాయులకు 2022-23 to 2023-24 సంవత్సరములకు
గాను in-service కోటా నందు B.P.Ed. చేయుటకు willing ఉన్న వ్యాయామోపాధ్యాయులను
ధరఖాస్తు చేసుకొన వలసినదిగా కొరియున్నారు. దీనికి గాను ప్రభుత్వ/ జిల్లాపరిషత్/ మండల
పరిషత్/ఎయిడెడ్ పాఠశాలలో పనిచేయుచున్న willing ఉన్న అందరూ వ్యాయామోపాధ్యాయు
లు ధరఖాస్తు చేసుకొనవలసినదిగా కోరడమైనది. ధరఖాస్తు చేసుకొనుటకు, 3 సంవత్సరములు
సర్వీసు పూర్తి చేసిన వ్యాయామోపాధ్యాయులకు in-service కోటా ద్వారా దరఖాస్తు చేసుకొన
వచ్చును మరియు ఒక సంవత్సరములోపు పదవీ విరమణ చేయబోవు వ్యాయామోపాధ్యాయులు
దరఖాస్తు చేయుటకు అర్హులు కారు.
కావున ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా ధరఖాస్తు చేసుకొనదలచిన.
వ్యాయామోపాధ్యాయులు అందరూ వెనువెంటనే ధరఖాస్తు చేసుకొనవలసినదిగా
ధరఖాస్తుకు సంబంధించిన proforma ను deognt.blogspot.com నందు ఉంచడమైనది.

జిల్లా విద్యశాఖాధికారిణి,
గుంటూరు జిల్లా.

DOWNLOAD PROFORMA

error: Content is protected !!