Final Spot counselling for Polytechnic diploma admissions of ANGRAU on 11.10.2023Venue: APGC seminar Hall, Polytechnic Section, Lam, Guntur.
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, గుంటూరు
డిప్లామా కోర్పులలో ప్రవేశము కొరకు మాన్యువల్ కౌన్సిలింగ్
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, గుంటూరు వారిచే నిర్వహింపబడుతున్న మరియు విశ్వ
విద్యాలయంచే గుర్తింపు పొందిన ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ లలో రెండు / మూడు సంవత్సరముల వ్యవసాయ,
సేంద్రియ వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానము , వ్యవసాయ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులకు 2023-24 విద్యా
సంవత్సరమునకు చివరి మాన్యువల్ స్పాట్ కౌన్సిలింగ్ ఈ క్రింద తెలిపిన విధంగా నిర్వహించబడును.
Final Spot counselling for Polytechnic diploma admissions of ANGRAU కౌన్సిలింగ్ వివరములు:
Final Spot counselling for Polytechnic diploma admissions of ANGRAUమాన్యువల్ స్పాట్ కౌన్సిలింగ్ – 11.10.2023
- స్పాట్ కౌన్సిలింగ్ నందు ఎలాంటి రిజర్వేషన్స్ వర్తింపబడవు.
- స్పాట్ కౌన్సిలింగ్ నందు స్లెడింగ్ అనుమతింపబడదు.
- పదవ తరగతి లో సాధించిన మార్కులు/మెరిట్ ఆధారంగా సీటు కేటాయింపబడుతుంది.
- మొదట వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది (first come first serve basis.)
- ఆన్ లైన్ లో దరఖాస్తు చేయని అభ్యర్థులు 800/- స్పాట్ రిజిస్టేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
- కౌన్సిలింగ్ లో సీట్ల కేటాయింపు పొందిన తదుపరి కౌన్సిలింగ్ సెంటర్లోని సంబంధిత పాలిటెక్నిక్
కౌంటర్ల లో నిర్ణీత ఫీజును చెల్లించిన అభ్యర్థులకు మాత్రమే సీటు ఖరారు చేయబడుతుంది. - కావలసిన సంఖ్య కంటే అధికముగా అభ్యర్థులు హాజరు అయినట్లయితే, కౌన్సిలింగ్ కు వచ్చిన
వారందరికీ పాలిటెక్నిక్ సీటు వస్తుందని హామీ ఇవ్వలేము.
Original certificates to be produced & submitted at the
time of admission:
- SSC or its equivalent pass Certificate
- Transfer Certificate from the Institution last studied (If not
produced, candidature will be rejected). - Study certificates (4th to 10th Class)
- Residence Certificate, if necessary