SAIL BHILAI RECRUITMENT 2022 APPLY ONLINE FOR 256 POSTS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

SAIL BHILAI RECRUITMENT 2022 APPLY ONLINE FOR 256 POSTS

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భిలాయ్‌లోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు…

మొత్తం ఖాళీలు: 259

పోస్టులు: సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, మేనేజర్, డిప్యూటీ మేనేజర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, మైనింగ్‌ మేట్‌, ఓసీటీ ట్రెయినీ తదితరాలు.

విభాగాలు: హైడ్రాలిక్స్‌ మెయింటనెన్స్‌, జనరల్‌ మెడిసిన్‌, సైకియాట్రీ, ఈఎన్‌టీ, ఎలక్ట్రికల్‌, కెమికల్‌, మెకానికల్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌/ డిప్లొమా/ ఐటీఐ/ బీఈ/ బీటెక్‌/ ఎంబీబీఎస్‌/ డీఎం/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్‌/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: పోస్టును అనుసరించి 28 నుంచి 44 ఏళ్లు మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.25070-రూ.2.4 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ/ స్కిల్‌ టెస్ట్‌/ ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.700

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.11.2022 నుంచి.

దరఖాస్తు చివరి తేది: 17.12.2022

OFFICIAL NOTIFICATION

OFFICIAL WEBSITE

JOIN OUR TELEGRAM

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!