కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఉత్తర్వులు ESE02-14028/1/2022-E-VI Dt 4.8.2022 ప్రకారం SGT నుండి SA , మరియు SA నుంచి HM grII ప్రమోషన్స్ కొరకు 10.08.2022 లోపు సీనియారిటీ లిస్ట్ లు తయారు చేయడానికి మార్గదర్శకాలు.
AP TEACHERS PROMOTIONS PROCEEDINGS GUIDELINES IN TELUGU
# *క్వాలిఫికేషన్ ల కొరకు GO M.S.NO 9,10,11,12 Dt .23.1.2009 , GO 67 Dt 26.10.2018, GO 15 1.2.2019 ల ప్రకారం తీసుకోవాలి*
# *ఫీడర్ కేటగిరీలో రెగ్యులరైజ్ అయిన తేదీని పరిగణనలోకి తీసుకోవాలి*
# *1/3 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు రిజర్వ్ చేయాలి*
# *పదోన్నతి కొరకు ఫీడర్ కేటగిరీలో మినిమం 2 సంవత్సరాలు సర్వీసు కలిగి వుండాలి*
# *పదోన్నతి పోస్టులో చేరడానికి ప్రమోషన్ ఆర్డర్ పొందిన రోజు నుండి 15 రోజుల్లోపు చేరాలి*
# *ముందుగా రీలింక్విష్ చేసిన వారిని GO 145 ప్రకారం కన్సిడర్ చేయాలి*
# *3 సంవత్సరాల తర్వాత సీనియారిటీ మార్చడం వీలుకాదు*
# *హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం 30% లోపు ఉద్యోగం పొందిన నాన్ లోకల్ కోటా అభ్యర్థులు ను కూడా ప్రమోషన్ కి పరిగణనలోకి తీసుకోవాలి*
# *అన్ ట్రైన్డ్ టీచర్లు యొక్క సర్వీసును అవసరమైన క్వాలిఫికేషన్ పొందిన రోజు నుండి లెక్కించాలి*
# *పదోన్నతులను యూనిఫామ్ గా మరియు ట్రాన్స్ఫరెన్సీ గా చేయుటకు ఆన్లైన్ లో నిర్వహించడం జరుగుతుంది*
You might also check these ralated posts.....