ITDA KR PURAM TEACHER POSTS:EMRS EKALAVYA MODEL SCHOOLS TGT POSTS RECRUITMENT

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

KR PURAM  ITDA TEACHER POSTS: EMRS TGT NOTIFICATION 2022,APLLY,TGT NOTIFICATION,KR PURAM ITDA TEACHER POSTS,EMRS KR PURAM TEACHER POSTS,EMRS TGT,,POSTS 2022

 KR PURAMITDA: ఏలూరు జిల్లా లోని బట్టై గూడెం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ టీజీటీ గెస్ట్ టీచర్‌ ఖాళీల భర్తీకి KR PURAM ఐటీడీఏ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ): 90 పోస్టులు 

Telugu-2 posts,

 Hindi-2 posts,

 English-2posts,

 Maths-2 posts, 

Science-2 posts and 

Social-2 posts, 

TOTAL 12 POSTS

in TGT cader as guest faculty

మొత్తం ఖాళీల సంఖ్య: 12

అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ, సీటీఈటీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: లెక్చరర్‌/ పీరియడ్‌ల ఆధారంగా వేతనం చెల్లిస్తారు. నెలకు పీజీటీ- రూ.45000, టీజీటీ- రూ.42000 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కులు, బోధన అనుభవం, ఇంగ్లిష్ మీడియం విద్యార్హత, డెమో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్‌: emrspvprec22@gmail.com

దరఖాస్తుకు చివరి తేదీ: 10-08-2022. 

Official Notification

Application Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here
 

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!