AP 823 CIVIL ASSISTANT SURGEON POSTS FINAL MERIT LIST RELEASED
823 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (CAS) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా తుది సెలక్షన్ జాబితా విడుదలైంది. http://hmfw.ap.gov.in/ వెబ్సైట్లో తొలుత ప్రాథమిక జాబితాను ప్రకటించిన అధికారులు.. దానిపై అభ్యంతరాలు స్వీకరించారు. క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం రూల్ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేశారు.