FCI RECRUITMENT 2022: FILLINGUP VACANCIES FOR VARIOUS POSTS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

FCI RECRUITMENT 2022: FILLINGUP VACANCIES FOR VARIOUS POSTS 

Food Corporation of India: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎఫ్‌సీఐ డిపోలు, కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ ఖాళీలు: 113

విభాగాలు: జనరల్, డిపో, మూవ్‌మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్, హిందీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

ఖాళీల వివరాలు.

నార్త్ జోన్: 38 పోస్టులు

సౌత్ జోన్: 16 పోస్టులు

వెస్ట్ జోన్: 20 పోస్టులు

ఈస్ట్ జోన్: 21 పోస్టులు

నార్త్-ఈస్ట్ జోన్: 18 పోస్టులు

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్, బీకాం, బీఎస్సీ, బీటెక్‌, బీఈ, సీఏ, సీఎస్‌, ఐసీడబ్ల్యూఏ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా, ఐసీఏఐ ఉత్తీర్ణత ఉండాలి.

జీత భత్యాలు: రూ.40,000 – రూ.1,40,000.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్ (ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు), ఇంటర్వ్యూ, ట్రెయినింగ్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.800

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు(ఫేజ్-1): నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

దరఖాస్తులు ప్రారంభం: 27.08.2022

దరఖాస్తులకు చివరి తేదీ: 26.09.2022

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్, 2022

FOR WEBSITE CLICKHERE

FOR NOTIFICATION CLICKHERE 

 


Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!