TS ICET 2022 RESULTS WILL BE RELEASED TODAY
TS ICET 2022 Results: నేడు టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యంది
వాస్తవానికి ఆగస్టు 22న ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ.. సాంకేతిక కారణాలతో ఫలితాల వెల్లడి ఆగస్టు 27కి వాయిదాపడింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.
టీఎస్ ఐసెట్ –2022 ఫలితాలను ఆగస్టు 27న విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఐసెట్ ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. ఐసెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టిన తేది వివరాలను నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. వాస్తవానికి ఆగస్టు 22న ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ.. సాంకేతిక కారణాలతో ఫలితాల వెల్లడి ఆగస్టు 27కి వాయిదాపడింది. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి కాకతీయ యూనివర్సిటీ టీఎస్ ఐసెట్ పరీక్ష నిర్వహించింది.
how to download TS ICET 2022 scorecard:
Stepp 1) Navigate to the official website, i.e., icet.tsche.ac.in
Step 2) Click on the TS ICET Result 2022 link
Step 3) Key in your hall ticket number and registration numbers
Step 4) Now, Submit and access the TS ICET scorecard
Step 5) Download and take a printout
రిజల్ట్ చెక్ చేసుకునే డైరెక్ట్ లింక్స్