ITBP Sub Inspector Staff Nurse Recruitment 2022: Indo-Tibetan Border Police Force (ITBP) has Invited Online Application Form for the Recruitment of Sub Inspector Staff Nurse Post. Eligible Candidates may fill the ITBP Application Form for Sub Inspector Staff Nurse Post. Accordingly, the ITBP issued Sub Inspector Staff Nurse Recruitment 2022 Notification pdf. Those Candidates are interested in the Following Process of ITBP Sub Inspector Staff Nurse Recruitment 2022 & complete the Required Eligibility Criteria Can read the Full Notification and Apply Online for ITBP SI Staff Nurse Recruitment 2022 @itbpolice.nic.in
కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్… దేశ వ్యాప్తంగా ఐటీబీపీ కేంద్రాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
* సబ్ ఇన్‌స్పెక్టర్(స్టాఫ్ నర్సు) గ్రూప్-బి (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్): 18 పోస్టులు
అర్హత: 10+2. జనరల్ నర్సింగ్, మిడ్-వైఫరీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: రూ.35400-రూ.112400.
ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-09-2022.
IMPORTANT LINKS |
|
APPLY LINK | Click Here |
OFFICIAL NOTIFICATION | Click Here |
OFFICIAL WEBSITE | Click Here |
JOIN TELEGRAM | Click Here |
JOIN WHATSAPP | Click Here |