TSPSC: RECRUITMENT FOR Extension Officer (supervisor) grade-I in the Women Development and Child Welfare department.

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

TSPSC: RECRUITMENT FOR  Extension Officer (supervisor) grade-I in the Women Development and Child Welfare department.

The Telangana State Public Service Commission (TSPSC) on Saturday issued a notification for recruitment to 181 vacancies of Extension Officer (supervisor) grade-I in the Women Development and Child Welfare department.

The Commission has invited online applications from qualified women candidates through a proforma to be made available on the Commission’s website www.tspsc.gov.in. Applications can be submitted from September 8 to 29.

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

ఖాళీల వివరాలు:

ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1: 181 పోస్టులు

జోన్ల వారీగా ఖాళీలు:

1. కాళేశ్వరం- 26

2. బాసర- 27

3. రాజన్న- 29

4. భద్రాద్రి- 26

5. యాదాద్రి- 21

6. చార్మినార్- 21

7. జోగులాంబ- 31

అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ(హోమ్ సైన్స్/ సోషల్ వర్క్/ సోషియాలజీ). లేదా బీఎస్సీ (ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్), బీఎస్సీ (ఫుడ్ & న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్ & పబ్లిక్ హెల్త్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ). లేదా బీఎస్సీ(క్లినికల్ న్యూట్రిషన్ & డైటెటిక్స్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ). లేదా బీఎస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ). లేదా బీఎస్సీ (ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రోల్, జువాలజీ/ బోటనీ & కెమిస్ట్రీ/ బయోలాజికల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.

వయస్సు: 01/07/2022 నాటికి 18 – 44 సంవత్సరాలు.

జీత భత్యాలు: నెలకు రూ.35,720 – 1,04,430.

దరఖాస్తు రుసుము: రూ.200.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1(జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్), పేపర్-2 సంబంధిత సబ్జెక్టు(డిగ్రీ స్థాయి)లో ప్రశ్నలుంటాయి. పేపర్‌-1లో 150 ప్రశ్నలు, పేపర్‌-2లో 150 ప్రశ్నలు.. మొత్తం 300 ప్రశ్నలుంటాయి.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 08.09.2022.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29.09.2022.

పరీక్ష తేదీ(ఆబ్జెక్టివ్ టైప్): డిసెంబర్, 2022.

OFFICIAL NOTIFICATION – CLICK HERE

OFFICIAL WEBSITE – CLICK HERE

JOIN OUR TELEGRAM – CLICK HERE 

JOIN OUR WHATSAPP – CLICK HERE 






Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!