AIIMS NORCET-6 PRILIMS RESULTS OUT:All India Institute of Medical Sciences, New Delhi Examination Section has been released NURSING OFFICER RECRUITMENT COMMON ELIGIBILITY TEST (NORCET)-6 results.
The Nursing Officer Recruitment Common Eligibility Test (NORCET-6) was held on 14th April, 2024 in
reference to advertisement Notification No. 28/2024 dated 26.02.2024 for all AIIMS, Notice No. 1/2024 dated
26.02.2024 for National Institute of Tuberculosis and Respiratory Diseases (NITRD), New Delhi, Notice No.
N/001/2024 dated 26.02.2024 for Chittaranjan National Cancer Institute (CNCI), Kolkata and Ref. No.
2.7/Emp/NO/Estt/2403 dated 27.02.2024 for All India Institute of Physical Medicine and Rehabilitation
(AIIPMR), Mumbai on the website and in the leading Newspapers across India.
Based on performance in Stage-I NORCET-6 and applicable clause on the Pattern & Scheme of Examination
published in advertisement notice as mentioned above, following candidates are declared provisionally qualified
to appear in NORCET-6, Stage II to be held on 5th May, 2024:
AIIMS NORCET-6 PRILIMS RESULTS
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్)-6 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదయ్యాయి. ఈ పరీక్ష ఏప్రిల్ 14న జరిగిన విషయం తెలిసిందే. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మే 5న ప్రధాన పరీక్ష జరుగనుంది. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.9300- రూ.34800 జీతంతో పాటు రూ.4600 గ్రేడ్ పే అందుతుంది. నార్‌సెట్-6 ద్వారా మొత్తం 1,524 ఖాళీల భర్తీ కానున్నాయి.