AP FINAL VOTERS LIST 2024 RELEASED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AP FINAL VOTERS LIST 2024 RELEASED :ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా భారత ఎన్నికల సంఘం (Election Commission) విడుదల చేసింది. సీఈవో ఆంధ్ర (CEO Andhra) వెబ్‌సైట్‌లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాను అందుబాటులోకి తెచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.రాష్ట్రంలో మొత్తం 4,08,07,256 ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 2,00,09,275 మంది ఉండగా.. మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్‌ 3,482. సర్వీస్ ఓటర్లు 67,434 మంది ఉన్నారు.

AP Final Voters List విడుదల…

Download Pdf Voters lists

👇👇👇👇👇

CLICK HERE TO DOWNLOAD AP FINAL VOTER LISTS 2024 DISTRICT WISE

error: Content is protected !!