ఉపాధ్యాయులకు అస్సెస్మెంట్ విధానం బలోపేతం చేయటం కోసం పలు శిక్షణా చేపడుతున్న విషయం తెలిసినదే.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రీ సర్వే ఫారం ని దీక్ష (DIKSHA APP) ద్వారా అందరు ఉపాధ్యాయులు తప్పనిసరిగా నింపి సబ్మిట్ చేయవలెను.
ఈ ఫారం 09.11.2023 వరకు అందుబాటులో ఉంటుంది. అందరు టీచర్లు తప్పనిసరిగా ఈ ఫారం నింపవలెను.
అందరు విద్యా శాఖాధికారులు , CRP లు, ఉపాధ్యాయులందరిచే ఈ ఫారం క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా పూరింపచేయవలెను. (DIKSHA APP లో home screen లో కూడా observations icon లో కూడా క్లిక్ చేసి చూడవచ్చు.
(Observation Blended Teacher Training Program_CBA_WB_SALT_Ei_2023-24) (
DOWNLOAD LATEST VERSION OF DIKSHA APP
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 3NMMS MODEL GRAND TEST - 3HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 2NMMS MODEL GRAND TEST - 2HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 1 NMMS MODEL GRAND TEST - 1 HOW TO ATTEMPT… Read More
'PAPER CUTTING' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More