The notification for Online Admission Module for Degree Colleges for academic year 2024-25 is released…
> Agitation against Centre’s decision to privatize Visakhapatnam Steel Plant to complete 1,000 days on November 8
> BSEB Inter Exams 2024: Registration deadline extended till November 10
> CLAT 2024: Registration deadline extended for UG, PG law entrance exam
> Delhi Pollution: Primary schools to remain shut till November 10
> India vs South Africa – Kohli’s ton, Jadeja’s five wickets help India thrash South Africa by 243 runs
Proverb/ Motivation
Don’t be afraid to start over again. This time you are not starting from scratch, you are starting from experience.
నేటి ఆణిముత్యం
పడి పడి మ్రొక్కగ నేటికి
గుడిలో గల కఠిన శిలల గుణములు చెడునా
గుడి దేహ మాత్మ దేవుడు
చెడుఱాళ్ళకు వట్టిపూజ చేయకు వేమా!
తాత్పర్యము: పదే పదే మ్రొక్కినంత మాత్రాన గుడిలో ఉన్న కఠిన శిలల గుణాలు మారతాయా ఏమిటి? దేహమే దేవాలయము, ఆత్మయే దేవుడు అనే నిజము గ్రహించక రాతి విగ్రహాలకు పనికి మాలిన పూజలు చేయడము నిరర్దకము.