AP SSC 10TH CLASS RESUTS 2024

Noble prize Winners list 2023 - SIKKOLUTEACHERS.COM

Noble prize Winners list 2023

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Noble prize Winners list 2023

Noble prize Winners list 2023

నోబెల్ బహుమతులు-2023 

1. వైద్య శాస్త్రం – 2 అక్టోబర్ 2023 – కాటలిన్‌ కరికో(హంగేరీ), డ్రూ వెయిస్‌మన్‌( అమెరికా) – న్యూక్లియోసైడ్‌ బేస్‌ మాడిఫికేషన్లలో వీరు చేసిన ఆవిష్కరణలకు, కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల (mRNA Vaccine) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు వీరికి ఈ పురస్కారం ల‌భించింది.  

2. భౌతిక శాస్త్రం – 3 అక్టోబర్ 2023 – పెర్రీ అగోస్తిని(అమెరికా), ఫెరెన్స్‌ క్రౌజ్‌(జర్మనీ), అన్నె ఎల్‌ హ్యులియర్‌(స్వీడన్‌) – ఒక పదార్ధంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లను అధ్యయనం చేసేందుకు ఆటోసెకెండ్‌ పల్స్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాలకుగాను వీరికి ఈ పురస్కారం ల‌భించింది. 

3రసాయన శాస్త్రం– 4 అక్టోబర్ 2023 – మౌంగి జి. బావెండి(అమెరికా), లూయిస్ ఇ. బ్రస్(అమెరికా), అలెక్సీ ఐ. ఎకిమోవ్‌(అమెరికా) – నానోటెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్‌ డాట్స్‌ ఆవిష్కరణలో  చేసిన పరిశోధనలకుగాను వీరికి ఈ పురస్కారం ల‌భించింది. 

4. సాహిత్యం – 5 అక్టోబర్ 2023 – జాన్‌ ఫోసె(నార్వే) – మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు జాన్‌ వినూత్న నాటకాలు, గద్యాలు గళంగా మారాయని నోబెల్‌ పురస్కారాన్ని ప్ర‌క‌టించారు.

5. శాంతి –  6 అక్టోబర్ 2023 – న‌ర్గిస్‌ మొహమ్మది (ఇరాన్‌ ) – ఇరాన్‌ మహిళల హక్కులు, స్వేచ్చపై పోరాటం చేసినందుకు గాను ఈమెకు ఈ పురస్కారం ల‌భించింది. 

6. ఆర్థిక శాస్త్రం – 9 అక్టోబర్ 2023 – క్లాడియా గోల్డిన్‌(అమెరికా) – లేబర్‌ మార్కెట్‌లో మహిళల ప్రాతినిధ్యంతో వచ్చే ఫలితాలపై అధ్యయనానికి విశేష కృషి చేసినందుకుగాను ఈమెకు ఈ పురస్కారం ల‌భించింది.  

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!