INDIA POST GDS MERIT LIST-II RELEASED : దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ జిల్లాల్లోని పోస్టాఫీసుల్లో ఖాళీగా ఉన్న 30,041 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఉద్యోగాల భర్తీకి ప్రకటన (షెడ్యూల్-2, జూలై 2023) విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ సర్కిళ్లకు సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకున్న మెరిట్ ఆధారిత షార్ట్‌లిస్ట్ అభ్యర్థుల రెండో జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1058, తెలంగాణలో 961 ఖాళీలు ఉన్నాయి. ఈ జాబితా నుండి ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 9లోగా తమ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని పోస్టల్ శాఖ సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ మరియు అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్‌గా పని చేయాల్సి ఉంటుంది. స్థానం ఆధారంగా, ప్రారంభ జీతం 10,000 నుండి 12,000 రూపాయల వరకు ఉంటుంది. 10వ తరగతి మార్కులు లేదా అకడమిక్ పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో తరగతి ప్రాధాన్యతల ఆధారంగా రిజర్వేషన్ రూల్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరిగింది.
ANDHRA PRADESH_ INDIA POST GDS MERIT LIST-II
TELANGANA _INDIA POST GDS MERIT LIST-II
FOR REGULAR UPDATES JOIN OUR WHATSAPP CHANNEL
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More