INDIA POST GDS MERIT LIST-II RELEASED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

INDIA POST GDS MERIT LIST-II RELEASED : దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ జిల్లాల్లోని పోస్టాఫీసుల్లో ఖాళీగా ఉన్న 30,041 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఉద్యోగాల భర్తీకి ప్రకటన (షెడ్యూల్-2, జూలై 2023) విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ సర్కిళ్లకు సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకున్న మెరిట్ ఆధారిత షార్ట్‌లిస్ట్ అభ్యర్థుల రెండో జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది.

INDIA POST GDS 2nd LIST DOWNLOAD PDF

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1058, తెలంగాణలో 961 ఖాళీలు ఉన్నాయి. ఈ జాబితా నుండి ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 9లోగా తమ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని పోస్టల్ శాఖ సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ మరియు అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్‌గా పని చేయాల్సి ఉంటుంది. స్థానం ఆధారంగా, ప్రారంభ జీతం 10,000 నుండి 12,000 రూపాయల వరకు ఉంటుంది. 10వ తరగతి మార్కులు లేదా అకడమిక్ పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో తరగతి ప్రాధాన్యతల ఆధారంగా రిజర్వేషన్ రూల్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరిగింది.

ANDHRA PRADESH_ INDIA POST GDS MERIT LIST-II

TELANGANA _INDIA POST GDS MERIT LIST-II

FOR REGULAR UPDATES JOIN OUR WHATSAPP CHANNEL

error: Content is protected !!