General Election to Legislative Assemblies 2023

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

General Election to Legislative Assemblies of
Chhattisgarh, Madhya Pradesh, Mizoram, Rajasthan and
Telangana, 2023 – regarding.


The term and strength along with seats reserved for Scheduled Castes
and Scheduled Tribes of the Assembly Constituencies of Chhattisgarh,
Madhya Pradesh, Mizoram, Rajasthan and Telangana as determined
by the Delimitation of Parliamentary and Assembly Constituencies
Order, 2008, are as under:

తెలంగాణ (Telangana) సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల (Assembly elections 2023) నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది.

తెలంగాణలో నవంబరు 30న, రాజస్థాన్‌లో నవంబరు 23న, మధ్యప్రదేశ్‌లో నవంబరు 17న, మిజోరంలో నవంబరు 7న ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబరు 7న తొలి విడత, నవంబరు 17న రెండో విడతలో ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఐదు రాష్ట్రాల్లో డిసెంబరు 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. తెలంగాణలో 3.17కోట్లు, రాజస్థాన్‌లో 5.25కోట్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 2.03కోట్లు, మిజోరంలో 8.52లక్షల ఓటర్లున్నారు.

DOWNLOAD PRESS NOTE

Join Our WhatsApp Group

Join Our Groups

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!