Chandrayan-3 maha quiz participation last date is 31 October,2023: చంద్రయాన్ 3 మహా క్విజ్ రిజిస్ట్రేషన్ కోసం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గడువును పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అక్టోబర్ 31, 2023 వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. చంద్రయాన్-3 మహా క్విజ్ లో పాల్గొనేవారు సాధారణంగా చంద్రయాన్-3 మిషన్, అంతరిక్ష శాస్త్రం గురించి జ్ఞానాన్ని పరీక్షించుకోవచ్చు. దేశం అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ క్విజ్ లక్ష్యం. ఇది అంతరిక్ష కార్యక్రమాల గురించి మరింత తెలుసుకోవడానికి విద్యార్థులను ప్రేరేపిస్తుంది.
చంద్రయాన్ 3 మహా క్విజ్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో MyGov దీన్ని నిర్వహిస్తోంది. ఈ క్విజ్‌లో అంతరిక్ష శాస్త్రం, చంద్రయాన్-3 మిషన్, అంతరిక్ష అన్వేషణకు సంబంధించిన వాటి గురించి మల్టీ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. అందులో నుంచి విద్యార్థులు సరైనదాన్ని ఎంచుకోవాలి. క్విజ్ లో పాల్గొనే వ్యక్తికి 3వందల సెకన్లలో 10 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పోటీలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి రూ.1లక్ష నగదును బహుమతిగా ఇవ్వనున్నట్టు కమిషన్ ఇంతకుముందే ప్రకటించింది.
రెండవ స్థానంలో నిలిచిన వారు రూ.75వేలు, మూడో స్ఖానంలోని అభ్యర్థి రూ. 50వేలు అందుకుంటారు . తదుపరి వంద మంది ఉత్తమ ప్రదర్శనకారులకు రూ.2వేల కన్సోలేషన్ బహుమతులు అందజేయబడతాయి. మిగిలిన రెండు వందల మంది ఉత్తమ ప్రదర్శనకారులకు రూ.1వెయ్యి కన్సోలేషన్ బహుమతులు అందజేయబడతాయి .
CHANDRAYAN 3 MAHA QUIZ
The success of Chandrayaan 3’s landing is a testament to the extraordinary dedication and unwavering
determination of the Indian Space Research Organisation (ISRO) and its team.
On 26th August’23, while addressing the ISRO scientists, PM Narendra Modi has mentioned, “MyGov
will start the quiz competition on Chandrayaan-3 from September 1. | request students to participate
in Chandrayaan-3 quiz which will help them to explore about country’s lunar mission.”
In the same continuation, MyGov in collaboration with Indian Space Research Organisation (ISRO) has
hosted Chandrayaan-3 Maha Quiz on its platform with Quiz URL as: https://isroquiz.mygov.in
The Chandrayaan-3 Maha Quiz allows participants to test their knowledge about the Chandrayaan-3
mission and space science in general. This quiz aims to engage and make people aware about India’s
space exploration efforts and inspire them to learn more about space initiatives.
To participate in the Chandrayaan-3 Maha Quiz, one can visit the official website at
https://isroquiz.mygov.in. Here’s how you can play:
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More