SEAS PRACTICE TESTS: State Educational achievement test practice papers for class 3,6 and 9

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

SEAS PRACTICE TESTS: State Educational achievement test practice papers for class 3,6 and 9

అందరు జిల్లా విద్యా శాఖాధి కారులకు నమస్కారం. ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించగలరు .నేషనల్ అచీవ్మెంట్ సర్వేNAS ఇప్పటివరకు 3 ,5 ,8 ,10 తరగతి లకు నిర్వహించేవారు. ఇప్పుడు ప్రధానమైన మార్పు గమనించగలరు. 3,6 ,9 తరగతి వరకు మాత్రమే నవంబర్ మూడో తారీఖున నిర్వహిస్తారు. కావున దయచేసి అందరూ ఆరో తరగతి విద్యార్థులు 5వ తరగతి సిలబస్ అనుసరించి అదే విధంగా 9వ తరగతి విద్యార్థులకు 8వ తరగతి సిలబస్ అనుసరించి మూడవ తరగతి మాత్రం మూడో తరగతి నుంచి ఉంటుంది మీరు 3,6, 9 తరగతి లకు వీలైనన్ని పేపర్స్ ను మేము ఇచ్చినవి పదేపదే ప్రాక్టీస్ చేయించవలసిందిగా కోరుతున్నాను మూడు .నవంబర్ 3 వ తేదీ న దేశ వ్యాప్తం గా స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ సర్వే జరుగుతుంది (SEAS). దీనిలో వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్రాలకు, జిల్లాలకు. మండలాలకు విద్యా సాధన ర్యాంకులు ఇవ్వబడతాయి. కనుక అందరు జిల్లా విద్యా శాకాధికారులు, ఉప విద్యా శాఖాధికారులు, మండల విద్యా శాఖాధికారులు తమ పరిధి లోని అన్ని రకాల యాజమాన్య పాఠశాలలలో (ప్రైవేటు తో సహా) 3, 6 9 తరగతులకు ప్రత్యేక సంసిద్ధతా కార్యక్రమాలు నిర్వహించవలెను. ఇందుకోసం SCERT కొన్ని ప్రాక్టీస్ టెస్టులు, స్టేడి మెటీరియల్ కు సంబంధించి సాఫ్ట్ కాపీలు అందిస్తుంది. DCEB లు కూడా తమ పరిధి లో ప్రత్యేక మెటీరియల్, రోజువారీ టెస్టులు తరగతుల నిర్వహణకు ప్రత్యెక ప్రణాళిక రూపొందించుకోనవలెను.
ఆర్జెడిలకు విజ్ఞప్తి మీ పరిధిలో ఉన్న జిల్లాల్లో విస్తృతస్థాయిలో ఈ ప్రాక్టీస్ పేపర్స్ ను వినియోగించేలా తరచుగా మీరు కూడా పాఠశాల సందర్భంగా అమలు అవుతున్నాయా లేదా అనే విషయాన్ని గమనించగలరు

DOWNLOAD PRACTICE TESTS

DOWNLOAD KEYS

error: Content is protected !!