From The Desk of Principal Secretary AP School Education YouTube Live on NOVEMBER 30@ 3PM
Date & Time : NOVEMBER 30th, 3 pm.
Honorable Secretary, School Education ,Govt .of Andhra Pradesh Shri Praveen Prakash IAS Sir will address All Head Masters and teachers of all schools ,all MEOs ,staff of DEOs, RJDs office, staff of all HODs office of School Education Department ,secretariat staff of SE department, Village & Ward Welfare & Educational Assistants of all Over State Today i.e Thursday 30/11/23 at 3pm from you tube channel . All are requested to view this video without fail.
Direct YouTube Live Link: https://youtu.be/YfaQTFY7Nsg
From The Desk of Principal Secretary Programmes Watch Videos:
EPISODE-1: Watch December 2022 Program click here
EPISODE-2: Watch January 2023 Program click here
EPISODE-3: Watch Feb 2023 Program click here
EPISODE-4: Watch March 2023 Program click here
EPISODE-5: Watch April 2023 Program click here
EPISODE-6: Watch May 2023 Program click here
EPISODE-7: Watch June 2023 Program click here
EPISODE-8: Watch July 2023 Program click here
EPISODE -9: Watch August 2023 Program click here
EPISODE-10: Watch September 2023 Program click here
EPISODE-11: Watch October 2023 Program click here
EPISODE-12: Watch November 2023 Programme Click Here
ప్రిన్సిపాల్ సెక్రెటరీ గారి 10 వ ఎపిసోడ్ ముఖ్యాంశాలు.
1…ప్రతి శనివారం స్కూల్స్ visit చేయడం వల్ల ఫీల్డ్ లో జరిగే రియాల్టీ చెక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఎడ్యుకేషన్ డిపార్టుమెంటు లో వున్నా గాప్స్ ఎలా పూర్తి చేయాలి అనే విషయం మీద ఆలోచించడం
2…ఒక అకాడమిక్ ఇయర్ లో Middle of the months September October, November, December చాలా కీలకమైనవి.ఎందుకంటే సిలబస్ పూర్తి చేయడానికి ఇదే మంచి సమయం.
4…విజయనగరం జిల్లా పర్యటనలో KGBV స్కూల్ లో సోషల్ టీచర్ నోట్స్ కరెక్షన్ చాలా బాగా చేశారు.
ఈ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తులో ఏదీ అయినా చేయగలం.
కేవలం ఇంగ్లీష్ మాత్రమే కమ్యూనికేట్ స్కిల్స్ కి సెంటర్ పాయింట్.
5… October మొదటి వారం నుంచి FA 2 పరీక్షలు జరుగుతాయి.ఇందుకోసం విద్యార్థులను సిద్ధం చేయాలి.
సిలబస్ పూర్తి చేయడం,నోట్స్ కరెక్షన్స్ చేయడం పూర్తి చేయాలి.
6….ప్రభుత్వం ఉద్యోగస్తులు వేరు కాదు. Iam the Government అనే భావన , సంకల్పం కలిగి ఉండాలి.మనల్ని మనం ప్రశ్నించు కోవాలి. సెల్ఫ్ ఏవాల్యుయేషన్ ప్రతి ఒక్కరూ చేసుకోవాలి.నేను ఎక్కడ ఫెయిల్ అవుతూ వున్నాను,నా యొక్క improvement ఇంకా ఎలా వుండాలి?
DSC రాసినప్పుడు ఎలా అయితే కష్టపడ్డారు అదే విధంగా ప్రతి రోజూ ప్రిపరేషన్ వుండాలి. Government jobs లోకి వచ్చాక ఇవన్నీ మనకు ఎవరు చెప్పరు.
7…..సత్యం ధర్మం ప్రకారం పని చేయాలి.ప్రతి రోజు నోట్స్ తయారు చేసుకోవడం , అనాలిసిస్ చేయడం ,ఫీల్డ్ అబ్జర్వేషన్ చేయడం
8 …ఇప్పటి వరకూ ఒక MEO గానీ ఒక DYEO గానీ ఒక్క inspection కూడా చేయలేదు.ఒక MEO నెలకు ఎన్ని విజిట్స్ చేయాలి? ఎన్ని inspections చేయాలి? నా రిక్వెస్ట్ ఏమంటే కనీసం నెలకు ఆరు inspections అయినా చేయండి.
మీ యొక్క inspection reports మీ DEO గారు కి, మీ RJD గారికి పంపండి.
Corrections చేయడం లో కూడా క్వాలిటీ మెయింటెయిన్ చేయాలి.సత్యం ధర్మం ప్రకారం పని చేయాలి.
మిమ్మల్ని మీరు ప్రశ్నించు కోవాలి.స్టూడెంట్స్ ఎప్పుడు మంచివారే.మంచి తరగతి వాతావరణం మీరే తయారు చేసుకోవాలి.
For UPDATES JOIN WHATSAPP GROUP