> Govt launches Skill India Digital for transforming skill, education, entrepreneurship landscape of India
> Asia Cup 2023 – India’s workload management plans in focus against Bangladesh; Shami may get a look-in.
AP School Assembly Activities 15-09-2023: TODAY’S PROVERB/MOTIVATION
Let go of expecting people to be a certain way just because you are. You are a deep soul with a big heart. Not everyone will understand or respect that. Detach yourself from wanting to be understood and flow in your self-love. Who and what will be in your life will reveal itself.
నేటి ఆణిముత్యం:
తల్లి బిడ్డలకును తగవు పుట్టించెడు
ధనము సుఖము గూర్పదని వచింత్రు
కాని, గడనలేక కడచుట యెట్లురా?
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము:తాత్పర్యము: ధనము చెడ్డదని, ధనము మూలంగా తల్లికి బిడ్డలకు విరోధము కలుగుతుందని, ధనము ఉన్నందువలన సుఖము లేదని అంటుంటారు. కాని ధనము లేకపోతే దినము గడవజాలదు. కాబట్టి అత్యాశక్తి పోకుండా బ్రతకడానికి తగినంత ధనము సంపాదించి, అందరితో కలిసి మెలిసి ఉంటూ సుఖపడాలి.