JNV CLSS VI ENTRANCE TEST 2023 RESULTS RELEASED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

JNV CLSS VI ENTRANCE TEST 2023 RESULTS RELEASED

దేశవ్యాప్తంగా 649 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో(జేఎన్‌వీ) ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2023ను ఏప్రిల్‌ 29న నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలు జూన్‌ 21న విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు ఉంటాయి.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

error: Content is protected !!