Check Your Jagananna AmmaVodi 2023 Payment Status

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Check Your Jagananna AmmaVodi 2023 Payment Status

 using Mother Aadhar number 2023-24 విద్యా సంవత్సరానికి అమ్మ ఒడి మీ ఖాతాలో పండిందో లేదో తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోండి.


స్టెప్ 1: క్రింద చివరలో ఇచ్చిన లింకు ను క్లిక్ చేయండి. 

స్టెప్ 2: తరువాత Scheme దగ్గర Jagananna Amma Vodi సెలెక్ట్ చేయండి.

స్టెప్ 3: తరువాత టైపు దగ్గర UID ను సెలెక్ట్ చేయండి.

స్టెప్ 3: తరువాత UID బాక్స్ లో తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.

స్టెప్ 4: తరువాత Captcha ఎంటర్ చేయాలి.

స్టెప్ 5: తరువాత మీ ఆధార్ నెంబర్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు వచ్చే OTP ని ఎంటర్ చేయాలి.

స్టెప్ 6: తరువాత Get Details మీద క్లిక్ చేయండి.

AmmaVodi 2023 Payment Status  click here

error: Content is protected !!