CSE Procgs Dt-18-12-2022 Transfers 2022 Clarifications and additional instructions – TRANSFER APPLICATION extended upto 19.12.2022.

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
CSE Procgs Dt-18-12-2022 Transfers 2022 Clarifications and additional instructions – TRANSFER APPLICATION extended upto 19.12.2022. 
*💐 ఫ్లాష్..Transfers కు సంబంధించి లేటెస్ట్ CSE clarifications, Schedule విడుదల, Transfer Application కు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ, Dec 19, CSE Procgs Dt-18-12-2022 Transfers 2022 Clarifications and additional instructions – TRANSFER APPLICATION extended upto 19.12.2022. 👇*
★ రేషనలైజేషన్ గురైన అందరికీ ఐదు పాయింట్లు వర్తింపు.
★దరఖాస్తు గడువు 19.12.22 కి పెంపు.
★ HS పోస్ట్స్ బ్లాక్ చేయబడవు.
★ 2021 రెండు ఆడహక్ ప్రమోషన్స్ వారు తప్పనిసరిగా బదిలీ. 31.8.2024 లోపు రిటైర్ అయితే మినహాయింపు.
★స్పోజ్ మరణించినట్లయితే వారు మరలా ఇప్పుడు ప్రిఫరెన్షియల్ కేటగిరి ఉపయోగించుకొనవచ్చును.
*👉 పూర్తి సవరణలు, ఉత్తర్వులు కాపీ👇*

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!