AP DCCB RECRUITMENT 2022: NOTIFICATIONS OF ELIRU, CHITTOOR, KURNOOL FOR STAFF ASSISTANT/CLEARK POSTS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AP DCCB RECRUITMENT 2022: NOTIFICATIONS OF ELIRU, CHITTOOR, KURNOOL FOR STAFF ASSISTANT/CLEARK POSTS

AP jobs: ఏపీ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో కొలువులు

ఆంధ్రప్రదేశ్‌ ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌లో శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల నియమకానికి ప్రకటన వెలువడింది. 153 క్లర్క్‌, 15 అసిస్టెంట్‌ పోస్టులు… మొత్తం 168 ఖాళీలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 20వ తేదీలోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చు.
 

ప్రకటనల వారీగా వివరాలు…
 

ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 95 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ ఖాళీలు
ఏలూరులోని ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌… శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి…
 

 

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
చిత్తూరులోని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌… శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి…
 

 

కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ ఖాళీలు
కర్నూలులోని కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌… శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి…
 

 

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 40 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ ఖాళీలు
చిత్తూరులోని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌… శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి…

error: Content is protected !!