UNIFIED SERVICE webex meeting లో Retired JD Services Sri P Veerabhadra Reddy గారు మాట్లాడిన మాటల సారాంశం క్లుప్తంగా…

WhatsApp Group       Join Now
Telegram Group Join Now
🌹🌹 *UNIFIED SERVICE webex meeting లో retired JD Services Sri P Veerabhadra Reddy గారు* మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు *100 మంది MEO లు పాల్గొనడం జరిగింది.*

Related Post
👉ఈ సందర్భంగా  Retired JD Services Sri P Veerabhadra Reddy గారు మాట్లాడిన మాటల సారాంశం క్లుప్తంగా…
🌻1) 2017 కు ముందు Government management లో ఉన్న SA, *Gr1 HM*, DYEO, DIET LECTURERS మాత్రమే Presidential order ద్వారా local cadre పోస్టులుగా organise చేయబడ్డాయి,  కానీ *Gr 2 HM* పోస్టు మాత్రం Presidential order ద్వారా local cadre పోస్టుగా organise చేయబడలేదు. కానీ Government teachers మాత్రం తెలివిగా *Gr 1HM , Gr 2HM*  అని విడదీయకుండా Presidential order ద్వారా local cadre post గా organise చేయబడిన *Gr 1HM* పోస్టులో *Gr 1* తీసేసి సింపుల్ గా *HM* అని చెప్తూ *Gr 1HM, Gr 2HM* పోస్టులు రెండు కూడా  Presidential order ద్వారా local cadre పోస్టులుగా organise చేయబడ్డాయి అని మాయ చేస్తున్నారు. మనం కూడా  ఇదే నిజం అని నమ్ముతున్నాం.
🌻2) 2017 కు ముందు MEO పోస్టు కూడా presidential order ద్వారా local cadre post గా organise చేయబడలేదు.
👆పై రెండింటి ప్రకారం…  It is cleared that the HMs in both the managements and MEO posts were not organised as the local cadre posts by the presidential order prior to 2017.
🌻2) GOMS NO 73 dated 20.11.2017 ద్వారా మాత్రమే HMs in both the managements and MEO post లు presidential order ద్వారా local cadre post లుగా organise చేయబడ్డాయి.
🌻కానీ 2017 లో వచ్చిన Unified service rules( GOMS NO 72,73,74 dated 20.11.2017 లు) ఇప్పుడు High court లో pending లో ఉన్నాయి కాని  కొట్టివేయ బడలేదు కాబట్టి Unified  service rules force లో ఉన్నట్టే అని అనుకుంటే ఇప్పుడు ZP/GOVT management లో పని చేస్తున్న  అందరం presidential order ద్వారా local cadre post లుగా organise చేయబడినట్టే లెక్క. లేదు Unified service rules High court లో pending లో ఉన్నాయి కాబట్టి Unified service rules force లో లేవు అని అనుకుంటే ZP/GOVT HMs మరియు MEO లు మూడు కూడా presidential order ద్వారా local cadre post గా organise చేయబడలేదన్న విషయం అర్ధం అవుతుంది.
🌻వీటి ఆధారంగా 2017 లో వచ్చిన Unified service rules force లో ఉన్నా, force లో లేకున్నా ZP/GOVT HMs మరియు MEO పోస్టులు మూడు కూడా ఒకే రకమైన పరిస్తితులలో ఉన్నందున ZP/GOVT teachers combined seniority ప్రకారమే MEO/DYEO పోస్టులను fill చేయాలి కానీ ఏకపక్షంగా GOVT HM లతో మాత్రమే MEO/ DYEO పోస్టులను fill చేయడం రాజ్యాంగ విరుద్ధం అనేది వీరి వాదన.
🌻చివరిగా presidential order ద్వారా local cadre post గా organise చేయబడని DEO Office లో పని చేస్తున్న AD లను presidential order ద్వారా local cadre post గా organise చేయబడిన DYEO post లలో FAC లుగా పని చేయడం కూడా రాజ్యాంగ విరుద్దం కాబట్టి దీనిపై కూడా త్వరలో High court లో కేసు వేయబోతున్నట్టు తెలియచేశారు.
sikkoluteachers.com

Recent Posts

NMMS MODEL GUESS PAPER 03

NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 7, 2024

NMMS MODEL GUESS PAPER 02

NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 2, 2024

NMMS MODEL GUESS PAPER 01

NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More

November 28, 2024

NMMS MODEL GRAND TEST – 10

NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More

November 24, 2024

NMMS MODEL GRAND TEST – 9

NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 8

NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 7

NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More

November 20, 2024

NMMS MODEL GRAND TEST – 6

NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More

November 19, 2024

NMMS MODEL GRAND TEST – 5

NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024

NMMS MODEL GRAND TEST – 4

NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024