TaRL TRAINING at MANDAL LEVEL INSTRUCTIONS
*🌹DEO అనంతపురము*
*_అందరు MEO లకు ముఖ్య విజ్ఞప్తి:_*
📌అన్ని మండల కేంద్రాలలో *17-10-22 నుండి 20-10-22 వరకు 4 రోజులపాటు* మండలం లో 3,4 మరియు 5 తరగతులు బోధిస్తున్న అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠ శాల ల ఉపాధ్యాయులకు *మొదటి TaRL మండల స్థాయి శిక్షణ* ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవలసి నదిగా కోరడమైనది.
📌రెండవ విడత షెడ్యూలు తదుపరి తెలియజేయ బడును.
📌ట్రైనింగ్ సందర్భంగా ఏ ఒక్క బడి మూత బడకుండా చూసుకోవాలి. 50% ఉపాధ్యాయులకు మొదటి విడతలో శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది.
📌సింగిల్ టీచర్లు ఉన్న పాఠ శాల ల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పాఠ శాల మూత పడకుండా చూడాలి.
📌మండల ఉపాధ్యాయుల సంఖ్య 200 పైన ఉంటే మాత్రమే 3 విడతల్లో ట్రైనింగ్ ఇవ్వాలి. లేని మండలాలలో రెండు విడతల్లో మాత్రమే ట్రైనింగ్ నిర్వహించాలి.
📌ఇదివరకే డివిజనల్ స్థాయి, రాష్ట్ర స్థాయి లో శిక్షణ పొందిన MLRP లు మరియు DRP లు ఈ శిక్షణ ను ఇవ్వవలసి ఉంటుంది.
📌మీ మండలం నుండి ఇదివరకే ఇద్దరు CRP లు డివిజనల్ లెవెల్ ట్రైనింగ్ పొందిఉంటే, వారు ఇద్దరు ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వవలసి ఉంటుంది.
అట్లు కాక, ఒక CRP నే డివిజనల్ లెవెల్ ట్రైనింగ్ కు హాజరయ్యి ఉంటే ,ఆయనతో పాటు ఇదివరకు ట్రైనింగ్ పొందని మరొక CRP కూడా ట్రైనింగ్ కు హాజరు కావాలి.
మొత్తం మీద ప్రతి మండలం నుండి ఇద్దరు CRP లు మాత్రమే (అన్ని విడతలకు కలిపి) హాజరు కావాల్సి ఉంటుంది.
📌ఈ ట్రైనింగ్ కు హాజరయ్యే ఉపాధ్యాయులకు TA, working lunch,రెండు పూటలా టీ మరియు స్నాక్స్ ఇవ్వబడును.
📌కావున అందరు MEO లు కోర్సు డైరెక్టర్లు గా కార్యక్రమ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవలసి నదిగా కోరడమైనది.
యూనిట్ కాస్ట్ ఫర్ టీ, స్నాక్స్ మరియు లంచ్ :₹ 190/-
ట్రైనీ లకు ఒక పెన్+ ఒక పుస్తకం: ₹ 60/-
TA : actuals
📌మిగిలిన బడ్జెట్ మరియు ఇతర వివరాలకు క్రింది ప్రొసీడింగ్స్ చూడగలరు.
*DEO AND APC ANANTHAPURAM AND SATHYASAI*
You might also check these ralated posts.....