DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- KURNOOL DISTICT
పత్రికా ప్రకటన
పాఠశాల సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ అమరావతి వారి ఉత్తర్వుల మేరకు, D.S.C-1998 లో అర్హత పొంది మరియు మినిమం టైం స్కేల్ క్రింద పనిచేయుటకు అంగీకారం తెలిపిన 626 మంది యొక్క వివరములను ఇదివరకే జిల్లా విద్యాశాఖ అధికారి వారి అంతర్జాలము నందు ప్రకటించి వారికి సంబంధించిన సర్టిఫికెట్లను ఆన్లైన్ నందు అప్లోడ్ తేది 26.09.2022 నుండి 02.10.2022 లోపు అప్లోడ్ చేయవలసినదిగా తెలియపర్చడమైనది.
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- KURNOOL DISTICT INSTRUCTIONS
కావున, అప్లోడ్ చేసినటువంటి అభ్యర్ధులు తాము అప్లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్ల ఈ క్రింద తెలిపిన తేదీలలో
జిల్లా విద్యా శాఖాధికారి వారి కార్యాలయము, కర్నూలు నందు ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్లలో పరిశీలన కొరకు
హాజరవ్వవలసినదిగా తెలియజేయడమైనది. అభ్యర్థులు అన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల నకలు ప్రతులను గెజిటెడ్ అధికారి ద్వారా ధ్రువీకరించి పరిశీలనకు హాజరవవలసినదిగా తెలియజేయడమైనది.
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- KURNOOL DISTICT SCHEDULE
పై తేదీలలో హాజరుకాని అభ్యర్థుల వినతులను ఎట్టి పరిస్థితులలో తదుపరి పరిశీలన కొరకు స్వీకరించబడవు.
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- KURNOOL DISTICT IMPORTANT LINKS
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION LIST- KURNOOL DISTICT
విద్య ఉద్యోగ ఉపాధ్యాయ లేటెస్ట్ సమాచారం కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ కాగలరు – CLICK HERE
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More