DSC 1998 CANDIDATES(MTS) CERTIFICATES VERIFICATION- KURNOOL DISTICT

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- KURNOOL DISTICT

DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION,DSCDSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION LIST, DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION DATES,DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION RANK WISE SCHEDULE,DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION DOCUMENTS,DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION VENUE,DSC 1998 CANDIDATES(MTS) CERTIFICATES VERIFICATION

DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- KURNOOL DISTICT PRESS NOTE

పత్రికా ప్రకటన
పాఠశాల సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ అమరావతి వారి ఉత్తర్వుల మేరకు, D.S.C-1998 లో అర్హత పొంది మరియు మినిమం టైం స్కేల్ క్రింద పనిచేయుటకు అంగీకారం తెలిపిన 626 మంది యొక్క వివరములను ఇదివరకే జిల్లా విద్యాశాఖ అధికారి వారి అంతర్జాలము నందు ప్రకటించి వారికి సంబంధించిన సర్టిఫికెట్లను ఆన్లైన్ నందు అప్లోడ్ తేది 26.09.2022 నుండి 02.10.2022 లోపు అప్లోడ్ చేయవలసినదిగా తెలియపర్చడమైనది.

DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- KURNOOL DISTICT INSTRUCTIONS

కావున, అప్లోడ్ చేసినటువంటి అభ్యర్ధులు తాము అప్లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్ల ఈ క్రింద తెలిపిన తేదీలలో
జిల్లా విద్యా శాఖాధికారి వారి కార్యాలయము, కర్నూలు నందు ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్లలో పరిశీలన కొరకు
హాజరవ్వవలసినదిగా తెలియజేయడమైనది. అభ్యర్థులు అన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల నకలు ప్రతులను గెజిటెడ్ అధికారి ద్వారా ధ్రువీకరించి పరిశీలనకు హాజరవవలసినదిగా తెలియజేయడమైనది.

DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- KURNOOL DISTICT SCHEDULE

పై తేదీలలో హాజరుకాని అభ్యర్థుల వినతులను ఎట్టి పరిస్థితులలో తదుపరి పరిశీలన కొరకు స్వీకరించబడవు.

DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- KURNOOL DISTICT IMPORTANT LINKS

DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION LIST- KURNOOL DISTICT 

DOWNLOAD PRESS NOTE


OFFICIAL WEBSITE 


విద్య ఉద్యోగ ఉపాధ్యాయ లేటెస్ట్ సమాచారం కోసం  టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ కాగలరు – CLICK HERE

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!